🙏 II శ్రీ కోదండ రామాలయం II 🙏
II Sri Kodanda Ramalayam II
Journalists' Colony Road No 3 Banjara Hills Hyderabad Telangana
31-01-2025, మాఘ శుద్ధ విదియ శుక్రవారం నాడు, శ్రీ కోదండ రామాలయం 24వ వార్షికోత్సవం సందర్భంగా పెజావర అధోక్షజ మఠం పీఠాధిపతి శ్రీ శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ ఆశీస్సులతోప్రత్యేక పూజలు జరుగును. ఉదయం శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి అభిషేకం, పవమాన హోమం, తత్వ హోమం, పరివార దేవతా హోమం, బలి ప్రదానం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. కావున భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.
అభిషేకం: Rs101/-, పవమాన హోమం: Rs301/-, తత్వ హోమం: Rs301/-, పరివార దేవతా హోమం: Rs301/-
On Friday January 31st 2025, Maagha Shudha Vidiya day, the Kodanda Rama temple is celebrating its 24th anniversary under the auspices of Sri Sri Vishwaprasanna teertharu, the Mathadhipati of Pejawara Adhokshaja mutt Udipi. The program includes Morning abhisheka of Sri Sita Ramachandra Swamy, Pavamana homam, Tatva homam, Parivaradevata homam, Bali pradanam and Purnahuti. Devotees are requested to come in large numbers and take the blessings of Lord Sri Rama
Abhishekam: Rs.101/-, Pavamama homam: Rs.301/-, Tatva homam: Rs.301/-, Parivaara Devata homam: Rs.301/-
With blessings from
Sri Vishwa Prasanna Theertha Swamigalu, Pejavara Adhokshaja Mutt
Chief Advisor
Pt Vadirajacharya Varkhedar
Advisor
Pt Nagendra Prasad Acharya
Support
Sri Ramalayam Seva Samithi
Sham V Harnur Charitable Trust
Temple contact
manager@sriramalayam.org
Contact + 91 96202 20439 or WhatsApp +91 95734 99916 or +1(650)7016012
శ్రీ కోదండ రామాలయం 24 వ వార్షికోత్సవం
అభిషేకం: 101/-
పవమాన హోమం: 301/-
తత్వ హోమం: 301/-
పరివార దేవతా హోమం: 301/-
After making payment, email manager@sriramalayam.org or whatsapp +91 96202 20439 with the following information:
Devotee name(s):
Gotram:
Raasi:
Nakshatram:
Seva:
Last 6 digits of your PhonePe Transaction ID:
OR
Click here to book your seva online